'పవన్' కన్నా 'పోర్న్' వైపే మొగ్గు... వర్మ ప్రశ్నకు 25,856 మంది స్పందన!

  • గత రాత్రి 11 గంటల సమయంలో ట్వీట్
  • ఇప్పటివరకూ వచ్చిన ఓట్లలో పోర్న్ కు 52 శాతం 
  • పవన్ ను ఎంచుకున్న మిగతా 48 శాతం
గత రాత్రి 11 గంటల సమయంలో పవన్ కల్యాణ్ కావాలా? 'పోర్న్' కావాలా? అన్న రాంగోపాల్ వర్మ ప్రశ్నకు వేలాది మంది సమాధానం ఇచ్చారు. ఈ మధ్యాహ్నం 11 గంటల సమయానికి 25,856 మంది పవన్, పోర్న్ ఓటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కన్నా, పోర్న్ కావాలన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. 52 శాతం ఓట్లు అశ్లీల చిత్రాలు కావాలని రాగా, పవన్ కావాలని 48 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఈ పోలింగ్ ముగియడానికి మరో 12 గంటల సమయం ఉంది. ఇంకెంతమంది ఓటు వేసి ఏ ఆప్షన్ ఎంచుకుంటారో మరి!
Go Back to Shorts
Pawan Kalyan
Porn
Ramgopal Varma

More Telugu News